Ap anganwadi jobs 2019

ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్ జిల్లాలో ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్ జిల్లాలో భారీగా అంగన్వాడీ ఉద్యోగాలు పడ్డాయి దీనికి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ కింద పిడిఎఫ్ రూపంలో ఇవ్వడం జరిగింది కావలసిన వాళ్ళు వెంటనే డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసుకోండి దీనికి సంబంధించి విద్యార్హత పదవ తరగతి.
           ఈ ఉద్యోగాలు అనంతపూర్ జిల్లాలోని వివిధ గ్రామాల్లో లో ఉన్నాయి వీటికి సంబంధించి చూసుకుంటే మూడు ఉద్యోగాలు అందులో ముఖ్యంగా అంగన్వాడీ కార్యకర్త మినీ అంగన్వాడీ కార్యకర్త అలాగే అంగన్వాడీ సహాయకుల పోస్టులు పడ్డాయి అన్నిటికీ విద్యార్హత పదవ తరగతి దీనికి సంబంధించి అంగన్వాడీ కార్యకర్తలకు జీతం 11500 మినీ అంగన్వాడీ కార్యకర్తలకు అంగన్వాడీ సహాయకులకు జీతం 7000.
                            దీనికి సంబంధించి అప్లికేషన్ తేదీ నవంబర్ 28 నా ప్రారంభమవుతుంది చివరి తేదీ డిసెంబర్ 8 2019 ఈ విద్యా అర్హతలు ఉన్న వాళ్లు వెంటనే అప్లై చేసుకోండి మీ దగ్గరలోని కార్యాలయంలో దీనికి సంబంధించి అప్లికేషన్ ఫీజు 30 రూపాయలు మాత్రమే అప్లై చేసుకోవాల్సిన వాళ్లు కేవలం వివాహితులైన మహిళలు మాత్రమే దీనికి అర్హులు మరియు అదే గ్రామంలో నివసిస్తూ ఉండాలి.

            దీనికి కావాల్సిన ధ్రువీకరణ పత్రాలు నివాస ధ్రువీకరణ పత్రాన్ని కి ఆధార్ కార్డు మీ కుల దృవీకరణ పత్రము మీ పదవ తరగతి మార్కులు లిస్టు మరియు ఈ అప్లికేషన్లో ఫోటో తో జత చేసి ఇవ్వవలసి ఉంటుంది దరఖాస్తును దగ్గర్లోని ఐసిడిఎస్ కార్యాలయం లో సమర్పించండి.

                  ఈ ఉద్యోగాలు ఇంకా ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు కర్నూల్ లో పడ్డాయి వీటికి చివరి తేదీ నవంబర్ 30 విశాఖపట్నంలో కూడా ఉన్నాయి కానీ వీటికి చివరి తేదీ 27 నవంబర్ చిత్తూరు మరియు కర్నూలు జిల్లా అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోండి ఇది చాలా చక్కటి అవకాశం మహిళలకు.

దీనికి సంబంధించిన అప్లికేషను పిడిఎఫ్ కింద ఉంది డౌన్లోడ్ చేసుకోండి👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇
Download pdf
ఇంకా ఇలాంటివే ఉద్యోగాలు పడ్డాయి మా ఛానల్ ఉద్యోగుల గుడిలో అప్డేట్ చేస్తూ ఉంటాము మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కింద లింక్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.CLICK HERE TO SUBSCIRBE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *