General studies telugu daily quiz-195

General studies telugu daily quiz-195 updated very useful for all competitive exams like police,appsc,rrb,ssc, etc

BEFORE START EXAM READ INSTRUCTION

1.Start Quiz 

2.Read All options and select your answer

3.After every Question Click On NEXT

4.After Exam Click On Submit for test result

START QUIZ BELOW

1. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసింది?

 
 
 
 

2. స్థానిక సంస్థల ఎన్నికల్లో ‘కంపల్సరీ ఓటింగ్’ పద్ధతిని ప్రతిపాదించిన రాష్ట్రం ఏది?

 
 
 
 

3. బ్లాక్ వ్యవస్థను రద్దు చేయడం, జిల్లా పరిషత్‌కు కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరించడం, బ్యూరోక్రసి పాత్రను తగ్గించడం తదితర సూచనలు చేసిన కమిటీ ఏది?

 
 
 
 

4.  ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా విద్యాహక్కును ప్రాథమిక హక్కుగా 21(ఎ) నిబంధనలో చేర్చారు?

 
 
 
 

5. కింది వాటిలో పంచాయతీ విధి కానిది?

 
 
 
 

6. కింది వారిలో ఎవరిపై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి అవకాశం లేదు?

 
 
 
 

7. ప్రధానమంత్రులు – వారి నినాదాలకు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది?

 
 
 
 

8. గవర్నర్‌కు సంబంధించి కింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది?

 
 
 
 

9. డీ ఫాక్టో, డీ జ్యూర్ అధిపతులు అనే భావన ఎందులో ఉంటుంది?

 
 
 
 

10. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులకు ఏ విషయంలో పోలికలున్నాయి?

 
 
 
 

Question 1 of 10

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *