General studies telugu daily quiz-197

General studies telugu daily quiz-197 updated very useful for all competitive exams like police,appsc,rrb,ssc, etc

BEFORE START EXAM READ INSTRUCTION

1.Start Quiz 

2.Read All options and select your answer

3.After every Question Click On NEXT

4.After Exam Click On Submit for test result

START QUIZ BELOW

1. న్యాయ సమీక్షాధికారం గురించి ప్రత్యక్షంగా ఎన్నో నిబంధనలో పేర్కొన్నారు?

 
 
 
 

2. లోక్‌సభ రద్దు అయితే బిల్లులపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?

 
 
 
 

3. పార్లమెంట్ సార్వభౌమాధికార సంస్థ కాదు. కారణం ఏమిటి?

 
 
 
 

4. నూతన అఖిల భారత సర్వీసులను ఏర్పాటు చేసే విషయంలో అంతిమ అధికారం ఎవరికి ఉంటుంది?

 
 
 
 

5. కింది వాటిలో భిన్నమైంది ఏది?

 
 
 
 

6. కింది వాటిలో భారతదేశం స్వతహాగా ఏర్పాటు చేసుకున్న పద్ధతి ఏది?సావధాన తీర్మానం

 
 
 
 

7. సాధారణంగా ప్రాథమిక హక్కులన్నీ స్వయంగా అమల్లోకి వస్తాయి. కానీ కొన్ని నిబంధనల్లో ప్రస్తావించిన హక్కుల అమలు కోసం పార్లమెంట్ ప్రత్యేక చట్టాలు చేయాల్సి ఉంటుంది. కింది వాటిలో అలాంటి నిబంధన ఏది?
ఎ. 17
బి. 21
సి. 23
డి. 24

 
 
 
 

8.  ఆర్థిక ప్రజాస్వామ్యం దేని/ వేటి ద్వారా సాధ్యమవుతుంది?

 
 
 
 

9. కింది వారిలో మైనారిటీ వర్గం పరిధిలోకి రానిది ఎవరు?

 
 
 
 

10. లోక్‌సభలో ఒక సభ్యుడు మాట్లాడుతున్నప్పుడు అతడిని మాట్లాడవద్దని చెప్పి, మరో సభ్యుడిని మాట్లాడాల్సిందిగా ఆదేశించడాన్ని ఏమంటారు?

 
 
 
 

Question 1 of 10

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *