Current Affairs telugu daily quiz May 21

Current Affairs telugu daily quiz May 21 updated very useful for all competitive exams like police,appsc,rrb,ssc, etc.

BEFORE START EXAM READ INSTRUCTION

1.Start Quiz 

2.Read All options and select your answer

3.After every Question Click On NEXT

4.After Exam Click On Submit for test result

START QUIZ BELOW

1. హాస్పిటల్ పడకల ఆన్‌లైన్ బుకింగ్ కోసం ఏ రాష్ట్రం లో ‘అమృత్ వాహిని’ యాప్‌ను ప్రారంభించారు

 
 
 
 

2. స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల అమలు పురోగతిలో ఏ రాష్ట్రం అగ్రస్థానం లో ఉంది

 
 
 
 

3. ఆయుష్మాన్ భారత్ ప్రోగ్రాం కింద ఆరోగ్య మరియు సంరక్షణ కేంద్రాలను స్థాపించడంలో మొదటి స్థానం లో ఉన్న రాష్ట్రం

 
 
 
 

4. కెన్యా దేశం యొక్క మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులు అయ్యారు

 
 
 
 

5. ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసిన జగన్నాథ్ పహాడియా కన్నుమూశారు

 
 
 
 

6. జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు

 
 
 
 

7. ‘వరల్డ్ కొరియోగ్రఫీ అవార్డు 2020’ ను గెలుచుకున్న మొదటి భారతీయుడు ఎవరు

 
 
 
 

8. అంతర్జాతీయ టీ దినోత్సవం ఎప్పుడు

 
 
 
 

9. కోవిడ్ -19 హోమ్ టెస్టింగ్ కిట్ అయిన దేనిని ఐసిఎంఆర్ ఆమోదించింది

 
 
 
 

10. చిప్కో ఉద్యమ నాయకుడు మరియు ప్రసిద్ధ పర్యావరణవేత్త ఆయిన ఎవరు ఇటీవల కన్నుమూశారు

 
 
 
 

Question 1 of 10

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *