General studies telugu daily quiz-225

General studies telugu daily quiz-225 updated very useful for all competitive exams like police,appsc,rrb,ssc, etc

BEFORE START EXAM READ INSTRUCTION

1.Start Quiz 

2.Read All options and select your answer

3.After every Question Click On NEXT

4.After Exam Click On Submit for test result

START QUIZ BELOW

1. మొబైల్‌ ఫోన్‌ బ్యాటరీల్లో ప్రధానంగా ఉపయోగించే లోహం?

 
 
 
 

2. బ్రామా ప్రెస్‌ పనిచేసే సూత్రం?

 
 
 
 

3. రాజా పర్బా పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు?

 
 
 
 

4. రక్తకణాల్లో ఉండే వాయువాహక ప్రొటీన్‌?

 
 
 
 

5. ఒక పదార్థం యొక్క ఉష్ణోగ్రతను 1°C పెంచడానికి కావలసిన ఉష్ణరాశిని ఈ విధంగా పిలుస్తారు?

 
 
 
 

6. కింది వాటిలో మధుమేహాన్ని నియంత్రించే గ్రంథి ఏది?

 
 
 
 

7. రోటావైరస్‌ వ్యాక్సిన్‌ను ఏ వ్యాధి నివారణకు ఉపయోగిస్తున్నారు?

 
 
 
 

8. క్లోరోఫిల్‌లో ఉండే లోహ అయాన్‌ ఏది?

 
 
 
 

9. అణువిద్యుత్తుకు ఆధారమైన మూలకాలు?

 
 
 
 

10. ఏ నదిపై సలాల్ ఆనకట్ట నిర్మించబడింది?

 
 
 
 

Question 1 of 10

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *