General studies telugu daily quiz-329

General studies telugu daily quiz-329 updated very useful for all competitive exams like police,appsc,rrb,ssc, etc

BEFORE START EXAM READ INSTRUCTION

1.Start Quiz

2.Read All options and select your answer

3.After every Question Click On NEXT

4.After Exam Click On Submit for test result

START QUIZ BELOW

1. “ఎలిఫెంట్ ఫెస్టివల్” అనేది భారతదేశంలోని ఏ రాష్ట్రంలో జరుపుకునే ఒక ముఖ్యమైన జానపద పండుగ?

 
 
 
 

2. హిప్నాటిక్ గా పనిచేసేది?

 
 
 
 

3. నీరు ఘనీభవించినపుడు చెరువు అడుగు భాగంలో ఉష్ణోగ్రత?

 
 
 
 

4. సూరత్ నగరం ఏ నది ఒడ్డున ఉంది?

 
 
 
 

5. “లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయం” ఏ రాష్ట్రంలో ఉంది?

 
 
 
 

6. అణు కత్తెరలుగా అభివర్ణించబడే ఎంజైమ్ ఏది?

 
 
 
 

7. భారతదేశంలో “భీంబెట్కా రాక్ షెల్టర్స్” ఎక్కడ ఉంది?

 
 
 
 

8. ఏ భారతీయ నగరాన్ని “వైన్ సిటీ” అని పిలుస్తారు?

 
 
 
 

9. రక్త సరఫరా జరగని చర్మభాగం నలుపు రంగులోకి మారడం కింది ఏ వ్యాధిలో కనిపిస్తుంది?

 
 
 
 

10. ఏ పద్ధతిలో ఉష్ణం అత్యధిక వేగంతో ప్రయాణిస్తుంది?

 
 
 
 

Question 1 of 10

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *