General studies telugu daily quiz-348

General studies telugu daily quiz-348 updated very useful for all competitive exams like police,appsc,rrb,ssc, etc

BEFORE START EXAM READ INSTRUCTION

1.Start Quiz

2.Read All options and select your answer

3.After every Question Click On NEXT

4.After Exam Click On Submit for test result

START QUIZ BELOW

1. మాట్కీ డాన్స్ ఏ రాష్ట్రానికి చెందిన ప్రముఖ నృత్యం ?

 
 
 
 

2. ఎంటిమాలజి’ ఏ అధ్యయన శాస్త్రం ?

 
 
 
 

3. భారత రాజ్యాంగానికి గుర్తు?

 
 
 
 

4. జాతీయ పోషకాహార సంస్థ ఎక్కడ ఉంది?

 
 
 
 

5. జతపర్చండి?
ఎ) ఫాంటోథినిక్‌ ఆమ్లం 1) బి5
బి) ఫరిడాక్సిన్‌ 2) బి6
సి) నియాసిన్‌ 3) బి3
డి) థయామిన్‌ 4) బి1

 
 
 
 

6. భూకంప అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు?

 
 
 
 

7. జతపర్చండి ?
ఎ) ఫ్లోరి కల్చర్‌ 1) పుష్పాలు
బి) సిల్వి కల్చర్‌ 2) కలప
సి) విటి కల్చర్‌ 3) ద్రాక్ష
డి) పిసి కల్చర్‌ 4) చేపలు

 
 
 
 

8. అబోహార్‌ వైల్డ్‌ లైఫ్‌ శాంక్చ్యువరి ఎక్కడుంది?

 
 
 
 

9. నానాజాతి సమితి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?

 
 
 
 

10. రాష్ట్రాలలో గల తీరాలను తెలపండి.
రాష్ట్రం తీరం
1. ఒరిస్సా            పి. ఉత్కల్‌
2. తమిళనాడు   క్యూ. కోరమండల్‌
3. కర్ణాటక          ఆర్‌. కెనరా
4. కేరళ               ఎస్‌. మలబార్‌

 
 
 
 

Question 1 of 10

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *