General studies telugu daily quiz-400

General studies telugu daily quiz-400 updated very useful for all competitive exams like police,appsc,rrb,ssc, etc

BEFORE START EXAM READ INSTRUCTION

1.Start Quiz

2.Read All options and select your answer

3.After every Question Click On NEXT

4.After Exam Click On Submit for test result

START QUIZ BELOW

1. భారత రాష్ర్టపతి ఏ సందర్భంలో ఆర్డినెన్స్‌ జారీ చేస్తాడు?

 
 
 
 

2. రాష్ర్టపతిని ఎన్నుకునే ‘ఎన్నికల గణం’లో కింది వారిలో సభ్యులు కానివారు?

 
 
 
 

3. ధ్వని నాణ్యత దేనిపై ఆధారపడి ఉంటుంది?

 
 
 
 

4. జతపర్చండి?
ఎ) ఫాంటోథినిక్‌ ఆమ్లం 1) బి5
బి) ఫరిడాక్సిన్‌ 2) బి6
సి) నియాసిన్‌ 3) బి3
డి) థయామిన్‌ 4) బి1

 
 
 
 

5. డెసిబెల్‌ దేనికి ప్రమాణం?

 
 
 
 

6. కింది వాటిలో కణాల కదలిక వల్ల జరిగే ఉష్ణప్రసారం ఏది?

 
 
 
 

7. వాతావరణంలోని ఊర్థ్వ పొర ‘ఓజోన్’ మనల్ని ఏ కిరణాల నుంచి రక్షిస్తోంది?

 
 
 
 

8. భాగీరథి నది ఏ భారత రాష్ట్రంలో ఉద్భవించింది?ఒడిశా

 
 
 
 

9. రాష్ర్టపతి ఎన్నిక విధానాన్ని ఏ దేశ రాజ్యాంగం నుంచి స్వీకరించాం?

 
 
 
 

10. మధుబని పెయింటింగ్స్ ఏ రాష్ట్రంలో ఉన్నాయి?

 
 
 
 

Question 1 of 10

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *