General studies telugu daily quiz-522

General studies telugu daily quiz-522 updated very useful for all competitive exams like police,appsc,rrb,ssc, etc

BEFORE START EXAM READ INSTRUCTION

1.Start Quiz

2.Read All options and select your answer

3.After every Question Click On NEXT

4.After Exam Click On Submit for test result

START QUIZ BELOW

1. ‘పుల్లర్స్‌ ఎర్త్‌’ అని దేనికి పేరు?

 
 
 
 

2. ఆవర్ధిత మిథ్యా ప్రతిబింబం ఏర్పరిచే దర్పణం?

 
 
 
 

3. కదులుతున్న రైలు కిటికీలో నుంచి ఒక వస్తువును కిందికి విసిరితే అది అనుసరించే మార్గం?

 
 
 
 

4. ఏదైనా బయటి బలం పనిచేస్తున్నప్పుడు తప్ప, సాధారణంగా ఒక వస్తువు వేగం స్థిరంగా ఉండే లక్షణం?

 
 
 
 

5. వజ్రానికి చెందిన కింది ధర్మాల్లో క్యారెట్లలో కొలిచే ధర్మం?

 
 
 
 

6. చలిస్తున్న విద్యుదావేశం ఏర్పరిచే క్షేత్రం?

 
 
 
 

7. విద్యుత్‌ సర్క్యూట్లలో ఉపయోగించే ఫ్యూజ్‌ వైర్‌ తయారీ లోహం లక్షణం?

 
 
 
 

8. కింది వాటిలో కంప్యూటర్‌ భాష కానిది?

 
 
 
 

9. చిలికినప్పుడు పాల నుంచి వెన్న వేరు కావడానికి కారణం?

 
 
 
 

10. అనిశ్చితత్వ నియమాన్ని ప్రతిపాదించింది?

 
 
 
 

Question 1 of 10

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *